: కోహ్లీ సెంచరీ మిస్ ...భారత్ 205/5


విశాఖలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ఘనతను మిస్సయ్యాడు. విశాఖలో సెంచరీ దిశగా సాగిన కోహ్లీ(99) రాంపాల్ బౌలింగ్ లో మిడ్ వికెట్ మీదుగా భారీషాట్ కు ప్రయత్నించి హోల్డర్ చేతికి చిక్కాడు. దీంతో సెంచరీకి ఒక్కపరుగు దూరంలో అవుటయ్యాడు. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసిన విండీస్ పేసర్లు వరుసగా వికెట్లు తీశారు. దీంతో టీమిండియా 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో ధోనీ(3)కి జడేజా జత కలిశాడు.

  • Loading...

More Telugu News