: ఆడిపిల్ల పుట్టిందని రెండో పెళ్లి చేసుకున్న ఘనుడు
ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో ఆడపిల్లలు మగాళ్లకు దీటుగా దూసుకుపోతున్నా మూస ఆలోచనా ధోరణి వీడడంలేదు. ఆడిపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు తనకు జన్మించిన కుమార్తె సహా భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.