: ధావన్ ఔట్ భారత్ 83/2


భారత జట్టు రెండో వికెట్ ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్(35) పెరుమాల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా 69 పరుగుల వద్ద వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 17 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(29), యువరాజ్ సింగ్(2) ఉన్నారు.

  • Loading...

More Telugu News