: టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం


భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య విశాఖలో జరుగనున్న రెండో వన్డేలో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని విండీస్ భావిస్తుండగా ఈ స్టేడియంలో భారత్ కు ఇప్పటివరకు ఓటమి లేదు. హెలెన్ తుపాను ప్రభావంతో పిచ్ కొద్దిగా తేమగా ఉండి బౌన్స్, స్వింగ్ కు సహకరించే అవకాశం ఉంది. దీంతో విండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

  • Loading...

More Telugu News