: అనంతపురంలో విద్యార్థినిపై కత్తితో దాడి చేసి పరారైన దుండగుడు


అనంతపురం పట్టణంలో ఒక యువతిపై దాడి జరిగింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏపీసెట్ రాయడానికి వచ్చిన విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News