: సమ్మెలంటే.. బలవంతపు వసూళ్లు కాదు: జయప్రకాశ్ నారాయణ


సమ్మెలు, బంద్ లు అంటే బలవంతపు వసూళ్లు కాదని, ప్రభుత్వ విధానాలను మార్చేలా ఉండాలని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. లోక్ సత్తా పార్టీ ఏడో మహాసభ ఈ రోజు సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. ఈ సభలో జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ పోరాటం వల్లే ఆహార ధాన్యాల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలను తొలగించిందని చెప్పారు. రైతుల పంటకు తగిన ధర అందించే పాలకుల అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News