: తేజ్ పాల్ ను ప్రశ్నించడానికి ఢిల్లీ చేరుకున్న పోలీసులు


మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను ప్రశ్నించేందుకు గోవా పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు తెహల్కా ఎండీ ఎన్ చౌదరిని కూడా ప్రశ్నిస్తారు. ఇదిలా ఉండగా, దర్యాప్తులో పోలీసులకు అన్ని విషయాలు వెల్లడిస్తానని తేజ్ పాల్ పై ఆరోపణలు చేసిన పాత్రికేయురాలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News