: సహకారం సంఘం పేరుతో కుచ్చుటోపీ పెట్టిన మహిళ అరెస్టు
కర్నూలులోని పాత నగరంలో సహకార సంఘం పేరిట డబ్బులు వసూలు చేసి పలువురికి కుచ్చుటోపీ పెట్టిన జయలక్ష్మి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సహకార సంఘం పేరుతో జయలక్ష్మి 550 మంది నుంచి 98.50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.