: కూకట్ పల్లి లోక్ అదాలత్ కు విశేష స్పందన.. 1500 కేసుల పరిష్కారం


హైదరాబాద్ మియాపూర్ లోని కూకట్ పల్లి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు 1500 కేసులు పరిష్కారమైనట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News