: లోక్ అదాలత్ ద్వారా ఖర్చులేకుండా సత్వర న్యాయం: జస్టిస్ రోహిణి


ఇరు పక్షాలకూ ఖర్చులేకుండానే లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం లభిస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా నాంపల్లి కోర్టుల సముదాయంలో... జస్టిస్ రోహిణి లోక్ అదాలత్ ను ప్రారంభించారు. చిన్నపాటి తగాదాలకే కోర్టులకు వెళ్లడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని... లోక్ అదాలత్ లలో ఇలాంటి కేసులకు సులువైన పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News