: అంతా అమ్మ దయ: జేసీ


విభజన ప్రక్రియ అంతా అమ్మ చెప్పినట్టే జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ పై అమ్మ ఏం ఖరారు చేస్తే అదే చేస్తారని అన్నారు. హైదరాబాద్ పై సీమాంధ్రులకి సంబంధం లేదని చెప్తే, కొత్త రాజధానికి తరలిపోవడమే మంచిదని జేసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఉన్నన్నాళ్లూ సీమాంధ్రులు కట్టే పన్నులన్నీ హైదరాబాద్ కే వెళ్తాయని జేసీ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News