: ఢిల్లీలో ప్రధానిని కలిసిన ఒవైసీ


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాదును యూటీ చేయవద్దనే డిమాండ్ పై చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ మేరకు ఈ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఒవైసీ కలిశారు. హైదరాబాదును యూటీ చేయవద్దని మన్మోహన్ కు విన్నవించినట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News