: గవర్నర్ తో మంత్రి కన్నా భేటీ


గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలుసుకున్న కన్నా.. రాష్ట్ర విభజన, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి కన్నా లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రిని చేస్తారంటూ ఇటీవల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News