: అసెంబ్లీ ప్రోరోగ్ అవసరం లేదు: మంత్రి శ్రీధర్ బాబు


అసెంబ్లీని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రోరోగ్ చేస్తే అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నెల 25 నుంచి సమావేశాలు ఉన్నందున ప్రోరోగ్ అవసరం లేదన్నారు. స్పీకర్, గవర్నర్ ను కూడా ఇదే కోరతామని చెప్పారు.

  • Loading...

More Telugu News