: తిరుపతిలో ఇడ్లీ పండుగ


తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమ వేడి తగ్గలేదు. రాయలసీమ రుచులను తెలుపుతూ ఓ పాఠశాలలో ఇడ్లీ పండుగ నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలు లిఖించిన ఐదడుగుల ఇడ్లీని తయారు చేసి తెలుగుతల్లికి నివేదించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ దేవతా రూపాలు ఆకట్టుకున్నాయి. కూరగాయలు, పప్పుదినుసులతో తయారు చేసిన పలు రకాల ఇడ్లీలను ప్రదర్శించిన విద్యార్థులు, సమైక్యాంధ్ర నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు.

  • Loading...

More Telugu News