: విభజనకు సీమాంధ్ర నేతలు వ్యతిరేకం: రాయపాటి


రాష్ట్ర విభజనకు సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు వ్యతిరేకమని ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. ఇంతవరకు తమ విధానం ఏమిటనేది కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. విభజన తప్పకపోతే హైదరాబాదు-సికింద్రాబాదును మెట్రో ఆధారిత యూటీ చేయాలని కోరుతున్నామని తెలిపారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News