: విద్యుత్ కోతలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మహాధర్నా
విద్యుత్ కోతలను నిరసిస్తూ వరంగల్ జిల్లా హన్మకొండ ఎన్ పీడీసీఎల్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు మహాధర్నా చేపట్టారు
తమకు కేటాయించాల్సిన విద్యుత్ ను ఇవ్వాలని డిమాండు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న ఈ ధర్నాలో ఐదు జిల్లాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.