: 16 ఏళ్లలోనే ఢిల్లీ చాలా కూల్ గురూ.. 23-11-2013 Sat 12:19 | దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు చాలా కూల్ కూల్. 16 ఏళ్లలోనే అత్యంత కనిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు(12.5 డిగ్రీలు) ఈ నెలలో అక్కడ నమోదవుతున్నాయి. 1997 తర్వాత సగటున చూస్తే ఈ ఏడాదే చల్లదనం ఎక్కువగా ఉంది.