: విశ్వసుందరి గేబ్రియెలా ఐస్లర్ అందం.. అసలు కాదా?


విశ్వసుందరి-2013 కిరీటాన్ని ఇటీవలే సొంతం చేసుకున్న వెనెజువెలా భామ అందంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది అసలైనా అందమా? లేక ప్లాస్టిక్ సర్జరీతో తెచ్చుకున్నదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. దీనికి కారణం లోగడ ఫొటోల్లోని ఆమె ముక్కు, పెదాల రూపం.. ఇప్పటి రూపంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నిజానికి వెనెజువెలాలో అందాల భామలు చాలా మంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం సర్వసాధారణం. ఈ దేశానికి చెందిన సుందరాంగులకు ఇప్పటి వరకు ఏడు సార్లు అందాల కిరీటాలు దక్కాయి. ముఖ్యంగా ఎక్కువ మంది వక్షోజాల ఆకృతి పెరిగే సర్జరీ చేయించుకుంటూ ఉంటారు.

  • Loading...

More Telugu News