రాష్ట్ర వ్యాప్తంగా నేడు మెగా లోక్ అదాలత్ జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి ప్రారంభించారు.