: ముగిసిన కోర్ కమిటీ సమావేశం


ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు సోనియాగాంధీ,సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ హాజరయ్యారు. కాగా, ఓ పావుగంట ముందే సిబాల్ సమావేశం నుంచి బయటికొచ్చేశారు. తెలంగాణ బిల్లు సవరణపైనే ప్రధానంగా కమిటీ సభ్యులు చర్చించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News