: మచిలీపట్నంలో భారీ వర్షం.. 300 గ్రామాలకు నిలిచిన విద్యుత్


హెలెన్ తుపాను తీరం దాటడంతో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, 300 గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News