: బాధ్యతలు స్వీకరించిన మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్ గా మాడభూషి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ప్రోఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాడభూషి శ్రీధర్ న్యాయ శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు రాశారు.