: కాసేపట్లో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


మరికాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సోనియాగాంధీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఆంటోనీ, అహ్మద్ పటేల్ హాజరుకానున్నారు. విభజనపై మంత్రుల బృందం సమర్పించే నివేదికపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News