: ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి


ఈ నెల 24, 25 తేదీల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముంబై, భువనేశ్వర్ వెళ్లేందుకు హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, చెన్నై వెళ్లేందుకు అనుమతి కోరడంపై విచారించిన కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్ పలువురు రాజకీయ నేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరుతున్నారు.

  • Loading...

More Telugu News