: రేపు రాష్ట్రపతితో జగన్ భేటీ


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో భేటీ కానున్నారు. ఉదయం రాష్ట్రపతి, సాయంత్రం శరద్ యాదవ్ లతో జగన్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జగన్ రాష్ట్రపతిని కోరనున్నారు.

  • Loading...

More Telugu News