: చిన్నారి ప్రాణాలు తీసిన రచ్చబండ


నిజామాబాద్ జిల్లా మాచారెడ్డిలో జరిగిన రచ్చబండ రసాభాసగా మారింది. రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన లబ్దిదారుల మధ్య జరిగిన తోపులాట, చివరకు ఓ చిన్నారి మరణానికి దారి తీసింది. తోపులాటలో బంగారు తల్లి లబ్దిదారు చిన్నారి మోక్ష అస్వస్థతకు గురైంది. దీంతో ఆ చిన్నారిని కామారెడ్డిలోని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది.

  • Loading...

More Telugu News