: తుపాను బాధితులను ఆదుకోండి: పార్టీ శ్రేణులకు టీడీపీ పిలుపు
హెలెన్ తుపాను బాధితులను ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకిన తుపాను బీభత్సానికి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.