: ప్రేమ నిరాకరించిందని యువతి కిడ్నాప్


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఓ యువతి కిడ్నాపుకు గురైంది. కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆమెను ఆంబులెన్స్ లో అపహరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News