: టీడీపీ ప్రజాగర్జన వాయిదా 22-11-2013 Fri 14:09 | నేడు తిరుపతిలో టీడీపీ నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన బహిరంగ సభ వాయిదా పడింది. హెలెన్ తుపాను ధాటికి రాయలసీమ, కోస్తాంధ్రలు అతలాకుతలమవడంతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది.