: హెలెన్ తుపాను బీభత్సానికి రాష్ట్రంలో ఆరుగురు మృతి


హెలెన్ తుపాను బీభత్సానికి రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఆరు మంది గల్లంతయ్యారు. మచిలీపట్నం వద్ద కొద్దిసేపటి కిందటే తుపాను తీరాన్ని తాకింది. ఈ క్రమంలో అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News