: ఏసీబీకి చిక్కిన లంచగొండి అధికారి 22-11-2013 Fri 13:10 | శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలెప్ మెంట్ సర్వీస్(ఐసీడీఎస్) అధికారి ఉమావతి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుక్కైంది.