హెలెన్ తుపాను ప్రభావం విమానయాన రంగంపై కూడా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజమండ్రిలో విమాన రాకపోకలను రద్దు చేశారు. దీంతో, రాజమండ్రి-హైదరాబాదు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.