: కోహ్లీ పరుగుల రికార్డ్


విరాట్ కోహ్లీ వన్డేలలో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. 114 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డును సాధించాడు. దీంతో 114 ఇన్నింగ్స్ లలో 5,000 పరుగులు చేసిన విండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ సరసన నిలిచాడు.

  • Loading...

More Telugu News