: ఏపీపీఎస్సీ సభ్యుడిగా శివనారాయణ నియామకం 21-11-2013 Thu 19:21 | ఏపీపీఎస్సీ సభ్యుడిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి శివనారాయణ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం ఈ రోజు జారీ చేసింది.