: సహకార ఎన్నికల్లో ధనప్రవాహం: చంద్రబాబు


సహకార సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ డబ్బుతో ఓట్లను కొన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడలో 'వస్తున్నా-మీకోసం' పాదయాత్రలో ఉన్న చంద్రబాబు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పోలీసుల అండతో రిగ్గింగుకు పాల్పడ్డారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ మాఫియాగా మారారని చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News