: సుబ్రతోరాయ్ దేశం విడిచి వెళ్లరాదని సుప్రీం ఆదేశం


సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక సహారా తన ఆస్తులను ఎవరికీ అమ్మేందుకు వీల్లేదని కూడా కోర్టు ఆదేశించింది. సెబీకి రూ.20వేల కోట్ల విలువైన ఆస్తి దస్తావేజులు ఇవ్వాలన్న తమ ఆదేశాన్ని సహారా పాటించనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని న్యాయస్థానం పేర్కొంది.

  • Loading...

More Telugu News