: మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు విగ్రహం ధ్వంసం


పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు విగ్రహాన్ని హౌరా జిల్లాలో ధ్వంసం చేశారు. ఈ రోజు ఉదయం విగ్రహం ధ్వంసమైన విషయాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. ఈ విషయం సీపీఐ(ఎమ్) నాయకులకు తెలియడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌరాలో జరగనున్న పౌర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అలజడి సృష్టించేందుకే విగ్రహాన్ని ధ్వంసం చేశారని సీపీఐ(ఎమ్) జిల్లా కమిటీ కార్యదర్శి బిప్లాబ్ మజుందార్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News