: నెక్లెస్ రోడ్డులో యువజన కాంగ్రెస్ మానవహారం
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదు నెక్లెస్ రోడ్డులో యువజన కాంగ్రెస్ మానవహారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వారిచేత ప్రతిజ్ఞ చేయించి మానవహారాన్ని ప్రారంభించారు.
మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి తెలిపారు. పోలీసు స్టేషన్ లలో మహిళల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టడాన్ని అభినందించారు.
మహిళల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి తెలి