: కేంద్ర మంత్రి శరద్ పవార్ కు అస్వస్థత


కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ అధిక రక్తపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.

  • Loading...

More Telugu News