: 'నిర్భయ' పేరుతో ప్రత్యేక మొబైల్ వాహనం


అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళల రక్షణ కోసం 'నిర్భయ' పేరుతో ప్రత్యేకంగా ఓ మొబైల్ వాహనాన్ని ప్రవేశపెట్టారు. ఈ వాహనాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ ఈ ఉదయం ప్రారంభించారు.

మహిళల రక్షణ కోసం జిల్లాలో సమర్ధవంతమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే ఈ  వాహనాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఘటన అనంతరం కూడా 'నిర్భయ' కనబర్చిన ధైర్య సాహసాలను మహిళాలోకం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News