: స్పీకర్, గవర్నర్ ను వివాదంలోకి లాగవద్దు: మాణిక్య వరప్రసాద్
అసెంబ్లీ ప్రోరోగ్ అంశంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, గవర్నర్ నరసింహన్ లను వివాదంలోకి లాగడం మంచి సంప్రదాయం కాదని మంత్రి మాణిక్య వరప్రసాద్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, మీడియాకు సమాచారం లీక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం, పీసీసీ చీఫ్ లకు లేఖ రాస్తానని తెలిపారు.