: విశాఖ వన్డేకి టికెట్లు అమ్ముతున్నారోచ్..


విశాఖలో ఈ నెల 24న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగనున్న క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖలోని 20 ఈ సేవా కేంద్రాల్లో ఈ విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం 12 వేల టికెట్లను అధికారులు అమ్మకానికి ఉంచారు. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ల క్రీడా విన్యాసాన్ని కళ్లారా వీక్షించేందుకు ఈ సేవా కేంద్రాలవద్ద బారులు తీరారు. పోలీసు బందోబస్తు మద్య క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News