: డీఎస్ తో మంత్రి కన్నా భేటీ
మాజీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తో మంత్రి కన్నా లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించి కన్నాను సీఎం చేస్తారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డీఎస్ తో కన్నా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.