: కృష్ణాజిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు మృతి


కృష్ణాజిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వగ్రామం మొవ్వ మండలం కోనూరు. ప్రస్తుతం వైసీపీ సీజీసీ మెంబర్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావు మృతికి ఆ పార్టీ సంతాపం తెలిపింది.

  • Loading...

More Telugu News