: శంషాబాద్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన సింగపూర్-విశాఖ విమానం


సింగపూర్ నుంచి విశాఖ వెళుతున్న విమానం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. దట్టమైన పొగమంచు కారణంగా, వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. విమానంలో ప్రయాణిస్తున్న 130 మంది ప్రయాణికులను హోటల్ కు తరలించారు. మధ్యాహ్నం తర్వాత విమానం విశాఖకు బయలుదేరుతుందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News