: భూమిపూజతో ప్రారంభమైన పోలవరం నిర్మాణ పనులు
వివాదాస్పద పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని దేవీపట్నం మండలం అంగలూరు కొండపై భూమి పూజ అనంతరం ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ప్రతినిధులు, రైతులు నిర్మాణ పనులు ఆరంభించారు.
ఇక్కడి స్పిల్ వే, రాక్ ఫిల్, ఎర్త్ డ్యామ్ పవర్ హౌస్ నిర్మాణ పనులకు తొలుత భూమి పూజ జరిగింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు టెండర్లు ట్రాన్స్ ట్రాయ్ కు అప్పగించడంపై వివాదం కొనసాగుతుండగా, ప్రభుత్వం విధించిన మూడేళ్ల గడువులోపే పోలవరం హెడ్ వర్క్స్ పనులు పూర్తి చేస్తామని ట్రాన్స్ ట్రాయ్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

- Loading...
More Telugu News
- Loading...