: మరుగుదొడ్డి లేకపోతే ఎన్నికల్లో పోటీకి అనర్హులే
నివాస ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంచడానికి బీహార్ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఇంట్లో మరుగుదొడ్డి లేనివారు ఇకపై పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి తాను 2007 నుంచే ప్రజలకు తెలియజేస్తున్నానని తెలిపారు.