: హెలెన్ తుపాను రేపు తీరం దాటుతుంది : శశిధర్ రెడ్డి


రేపు (గురువారం) అర్ధరాత్రి నెల్లూరు జిల్లా కావలి వద్ద హెలెన్ తుపాను తీరం దాటుతుందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. దీని ప్రభావం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ఉంటుందని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ తో మాట్లాడామని... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News