: అరవింద్ కేజ్రీవాల్ కు ఈసీ నోటీసు


ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఓ మతానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ కేజ్రీవాల్ ప్రవర్తించారన్న ఫిర్యాదుపై ఈసీ పైవిధంగా స్పందించింది. ఈ మేరకు తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News